PRAKSHALANA

Best Informative Web Channel

pragyan rover

Chandrayaan 3 Sleep Mode: టార్గెట్ పూర్తి చేసిన చంద్రయాన్ 3.. నిద్రావస్థలోకి ల్యాండర్, రోవర్

[ad_1] Chandrayaan 3 Sleep Mode: చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు జాబిల్లి ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై పగలు పూర్తయి.. రాత్రి ముంచుకొస్తోంది. ఈ క్రమంలోనే జాబిల్లిపై రాత్రి పూట ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. దీంతో…

Vikram Lander: చంద్రుడిపై ముంచుకొస్తున్న చీకటి.. ల్యాండర్, రోవర్‌ల పరిస్థితి ఏంటి?

[ad_1] Vikram Lander: చంద్రుడిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికి వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్.. జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు జరుపుతోంది. అయితే చంద్రుడిపై 14 రోజులు మాత్రమే పగలు ఉండి మరో 14 రోజులు చీకటి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ 14 రోజులు మాత్రమే ల్యాండర్, రోవర్ పనిచేయగలుగుతాయి. చీకటి పడిన…

Chandrayaan 3 జాబిల్లిపై సెంచరీ కొట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రయాన్-3 మరో ఫీట్

[ad_1] సూర్యుడిపై అధ్యయనానికి ఆద్యిత- ఎల్1 ప్రయాణం మొదలుకాగా.. చంద్రుడిపై చంద్రయాన్-3 పరిశోధనలు కొనసాగుతున్నాయి. జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ మరో ఫీట్ సాధించింది. ఆగస్టు 23 రాత్రి విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్.. శివశక్తి పాయింట్ నుంచి ఇప్పటి వరకూ 100 మీటర్ల దూరం ప్రయాణించింది. ఇంకా, బలంగా ముందుకు కదులుతోంది….

Chandrayaan-3: వచ్చే వారం తెరుచుకోనున్న చంద్రయాన్-3 నాలుగో కన్ను

[ad_1] చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు కొనసాగిస్తున్న చంద్రయాన్-3 (Chandrayaan 3) విక్రమ్ ల్యాండర్‌‌లో ( Vikram Lander) అమర్చిన నాల్గో పేలోడ్ లేజర్ రెట్రోరెఫ్లెక్టర్ అర్రే (LRA).. జాబిల్లిపై పగటి సమయం ముగిసిన తర్వాత తన పనిని మొదలుపెడుతుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ (Pragyan Rover) లోని సాధనాలు నిద్రాణస్థితిలోకి వెళ్లిన తర్వాత ఎల్ఆర్ఏను…

ISRO Video: జాబిల్లిపై సల్ఫర్‌‌ను గుర్తించిన రోవర్‌ పరికరం.. ఉపయోగాలివే..

[ad_1] చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా, జాబిల్లి దక్షిణ ధ్రువంపై సల్ఫర్ ఉన్నట్టు ప్రజ్ఞాన్ రోవర్‌‌లోని మరో పరికరం ధ్రువీకరించింది. రోవర్‌కు అమర్చిన అల్ఫా ప్రాక్టికల్ ఎక్స్-రే సెక్ట్రోస్కోప్ (APXS) సల్ఫర్‌తో పాటు ఇతర ఖనిజ మూలకాలను గుర్తించినట్టు ఇస్రో వెల్లడించింది. ఆ ప్రాంతంలోని సల్ఫర్ (S) మూలాల కోసం శాస్త్రవేత్తల అన్వేషణకు…

Chandrayaan-3: చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు.. ఇస్రో సంచలన ప్రకటన

[ad_1] చంద్రుడిపై చంద్రయాన్-3 (Chandrayaan-3 ) అన్వేషణ కొనసాగుతోంది. జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్‌ (Pragyan Rover) విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో చంద్రుడిపై ఆక్సిజన్ (Oxygen) ఆనవాళ్లను గుర్తించినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మంగళవారం సంచలన ప్రకటన చేసింది. అంతేకాదు, చంద్రుడిపై పలు ఖనిజాలను ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించినట్టు తెలిపింది….

Chandrayaan-3: రోవర్‌కు తప్పిన భారీ ముప్పు.. ఇస్రో సూచనలతో దిశ మార్చుకున్న ప్రజ్ఞాన్

[ad_1] గతవారం చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా దిగిన చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ అన్వేషణ కొనసాగుతోంది. ల్యాండర్ విక్రమ్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్‌ చంద్రుడిపై అధ్యయనం సాగిస్తోంది. జాబిల్లి దక్షిణ ధ్రువానికి సంబంధించి ఇంతవరకు ఎవరికీ తెలియని సమాచారాన్ని సేకరి ప్రజ్ఞాన్ సేకరిస్తోంది. ఈ క్రమంలో రోవర్ ఓ ప్రమాదాన్ని అధిగమించింది. ఇస్రో అప్రమత్తం చేయడంతో…

Chandrayaan-3: మిషన్ లక్ష్యాల్లో మూడింట రెండు పూర్తి.. ఇస్రో కీలక ప్రకటన

[ad_1] చంద్రుడిపై అన్వేషణకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ‘చంద్రయాన్‌-3’ ప్రయోగానికి (Chandrayaan-3 Mission) సంబంధించి ఇస్రో కీలక విషయం వెల్లడించింది. చంద్రయాన్-3 మిషన్ మూడింట రెండు లక్ష్యాలు (Chandrayaan-3 Objectives) పూర్తయ్యాయని శనివారం ట్విట్టర్‌లో (ఎక్స్) తెలిపింది. మొదటిది జాబిల్లి దక్షిణ…

Chandrayaan 3: విక్రమ్ ల్యాండర్ దిగుతున్నప్పుడు.. చందమామను చూశారా? వీడియో షేర్ చేసిన ఇస్రో

[ad_1] ఇప్పటి వరకూ ఏ దేశం అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3 (Chandrayaan 3) సాఫ్ట్ ల్యాండింగ్‌తో భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్‌-3 విక్రమ్ ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై అన్వేషణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇస్రో దీనికి…

ISRO chief: చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ఎందుకు.. చెప్పేసిన ఇస్రో చీఫ్ సోమనాథ్

[ad_1] ISRO Chief: చంద్రుడిపై ఇప్పటికే అమెరికా, రష్యా, చైనాలు దిగాయి. అయితే దక్షిణ ధ్రువంపై ఇప్పటివరకు ఎవరూ కాలు మోపలేదు. దక్షిణ ధ్రువంపై దిగేందుకు వివిధ దేశాలు ప్రయత్నాలు చేసినా అవి విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 చివరి నిమిషంలో కూలిపోయినా.. చాలా సమాచారాన్ని, ఫొటోలను పంపించింది. అయితే…