పర్సనల్ లోన్‌ను గడువు కంటే ముందే చెల్లిస్తే ఇన్ని లాభాలు!

[ad_1] Benefits Of Personal Loan Prepayment: ప్రజలు బ్యాంక్‌ల నుంచి తీసుకునే రుణాల్లో వ్యక్తిగత రుణాల సంఖ్య చాలా ఎక్కువ. పర్సనల్ లోన్ ఒక అసురక్షిత రుణం (Unsecured Loan). ఈ లోన్‌ కోసం ఏ ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. రుణం చాలా సులభంగా లభిస్తుంది. పేపర్ వర్క్ కూడా తక్కువ.  అయితే.. మిగిలిన బ్యాంక్‌ లోన్లతో పోలిస్తే వ్యక్తిగత రుణం కాస్త ఖరీదైనది, దీనిలో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అంటే,…

Read More