పర్సనల్ లోన్‌ మీద తక్కువ వడ్డీ తీసుకుంటున్న టాప్-10 బ్యాంకులు ఇవి

[ad_1] Lowest Personal Loan Interest Rates: ఒక వ్యక్తి క్రెడిట్‌ స్కోర్‌ (Credit score) తక్కువగా ఉంటే.. బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) అతనికి అప్పు ఇవ్వవు. ఇటీవలి కాలంలో, మన దేశంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే వాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. బ్యాంక్‌లు, NBFCలు కూడా గతంలోలా కఠినంగా వ్యవహరించకుండా అన్‌ సెక్యూర్డ్‌ లోన్స్‌ జారీ చేస్తున్నాయి. డాక్యుమెంటేషన్‌ ప్రక్రియను కూడా ఈజీగా మార్చాయి. పర్సనల్ లోన్‌ తీసుకునే వ్యక్తి శాలరీడ్‌ పర్సన్‌…

Read More

ఇంటి లోన్‌, కార్‌ లోన్‌ చాలా చవక – ప్రాసెసింగ్ ఫీజ్‌ ‘జీరో’

[ad_1] Home Loan Interest Rate Reduced: రెపో రేటును మార్చకూడదని రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకున్నాక, దేశంలోని కొన్ని కమర్షియల్‌ బ్యాంక్‌లు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లను తగ్గించాయి, కస్టమర్లకు రావల్సిన ప్రయోజనానికి కోత పెట్టాయి. వీటికి భిన్నంగా, ఒక గర్నమెంట్‌ బ్యాంక్ తన లోన్‌ వడ్డీ రేటును తగ్గించింది. గృహ రుణం (home loan), కార్‌ లోన్‌ (car loan) మీద వసూలు చేసే ఇంట్రెస్ట్‌ రేట్లను కుదించింది. దీంతోపాటు, లోన్‌ ప్రాసెసింగ్ ఫీజునూ…

Read More