Prostate Cancer Risk: ఈ 5 చిన్న అలవాట్లతో..​ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్‌ తగ్గుతుంది..!​

[ad_1] క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.. ఏ వయసులోనైనా తగినంత శారీరక శ్రమ, వ్యాయామం చేయటం ఆరోగ్యానికి చాలా కీలకం. వారానికి కనీసం 150 నిమిషాల సేపు వ్యాయామం నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం శరీరంలోని మంటను తగ్గిస్తుంది, బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇవన్నీ క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. (image source – pixabay) తాజా పండ్లు, కూరగాయలు తినండి.. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను నివారించడానికి తాజా పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు….

Read More

మగవారికి ప్రొస్టేట్ క్యాన్సర్ ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి..

[ad_1] ప్రొస్టేట్ గ్రంధిని ప్రభావితం చేసే ప్రొస్టేట్ క్యాన్సర్ గురించి ముందు నుంచీ జాగ్రత్తగా ఉండాలి. మగవారిలో మూత్రాశయం కింద వాల్‌నట్ ఆకరపు చిన్న గ్రంథి ప్రొస్టేట్ గ్రంథి. ఇది సెమినల్ ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. పురుషుల్లో వచ్చే రెండో అత్యంత సాధారణ సమస్య ఇది. ​మొదటి స్టేజ్‌లో ఉన్నప్పుడు.. Uro Oncology, Robotics and Kidney Transplantation, Max Healthcare ప్రెసిడెంట్ అనంత్ కుమార్ ప్రకారం, చాలా క్యాన్సర్లలో లక్షణాలు కనిపించవు. క్యాన్సర్ మొదటి స్టేజ్‌లో…

Read More

Early signs of Prostate Cancer: ఆ మూడు భాగాలలో నొప్పిగా ఉంటే.. ప్రోస్టేట్‌ క్యాన్సర్స్‌కు సంకేతం..!

[ad_1] పురుషుల్లో వెలుగు చూస్తున్న కేన్సర్‌ కేసుల్లో అత్యధిక శాతం ప్రోస్టేట్‌ క్యాన్సర్స్‌ ఉంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 2020లో ప్రొస్టేట్‌ క్యాన్సర్ కారణంగా.. 1.41 మిలియన్ల మంది మరణించారు. ప్రపంచంలో అత్యధికంగా గుర్తించే క్యాన్సరల్లో ఇది నాల్గవ స్థానంలో ఉంది. పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలో ఉండే ఒక అవయవం ప్రోస్టేట్‌. ఇది శరీర మూత్ర విసర్జన విధులకు అనుసంధానించి ఉంటుంది. వీర్యంలో కనబడే ద్రవాన్ని ప్రోస్టేట్‌ తయారుచేస్తుంది. వీర్యకణాలను మోసుకెళ్లడానికి…

Read More