ప్రొటీన్‌ రిచ్‌ డైట్‌తో.. షుగర్‌కు చెక్‌ పెట్టండి..!

[ad_1] Protein Rich Foods for Diabetics: డయాబెటిస్‌ పేషెంట్స్‌ హెల్తీ లైఫ్‌స్టైల్‌ గడపడానికి.. వారి ఆహారం, పానీయాల విషయంలో చాలా కేర్‌ తీసుకోవాలని మనకి తెలుసు. వాళ్లు.. తినడం, తాగడం విషయంలో కొంచె అజాగ్రత్త వహించినా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ దీర్ఘకాలికంగా.. కంట్రోల్‌లో లేకపోతే.. కిడ్నీ వ్యాధులు, నరాల సమస్యలు, కంటి సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. NCBI నివేదిక…

Read More