రూల్స్‌ పాటించకపోతే రియాక్షన్‌ ఇలాగే ఉంటుంది, పేటీఎం మీద దాస్‌ కామెంట్‌

[ad_1] RBI Governor Shaktikanta Das on Paytm: ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, కేంద్ర బ్యాంక్‌ ద్రవ్య విధానాన్ని ప్రకటించే సమయంలోనే పేటీఎం గురించి కూడా మాట్లాడారు. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (Paytm Payments Bank) మీద ఇటీవలి కఠిన చర్యల తర్వాత ఫిన్‌టెక్ రంగంలో (FinTech sector) నెలకొన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నం చేశారు. పేటీఎంపై తీసుకున్న చర్య కారణంగా ఫిన్‌టెక్‌ కంపెనీలు భయపడాల్సిన అవసరం లేదని, ఆ యాక్షన్‌ కేవలం ఒక సంస్థకు…

Read More

తక్కువ EMI ఆశలు ఆవిరి, ఆర్‌బీఐ దాస్‌ ప్రసంగంలో కీలకాంశాలు ఇవే

[ad_1] RBI MPC Meet February 2024 Decisions: బ్యాంక్‌ నుంచి గృహణ రుణం సహా వివిధ రకాల లోన్‌లు తీసుకుని నెలనెలా EMI కడుతున్న రుణగ్రస్తులకు, కొత్తగా లోన్‌లు తీసుకోవాలని భావిస్తున్న వారి ఆశలపై ఆర్‌బీఐ నీళ్లు చల్లింది. గరిష్ట స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లు దిగి వస్తాయోమే, EMI మొత్తం తగ్గుతుందేమోనని ఆశగా ఎదురు చూసిన ప్రజానీకానికి ఈసారి కూడా నిరాశ తప్పలేదు. ‘స్టేటస్ కో’ కొనసాగింపుముందు నుంచీ మార్కెట్‌ ఊహిస్తున్నట్లుగానే, ఆర్‌బీఐ రెపో…

Read More

రెపో రేట్‌ యథాతథం, మార్కెట్‌ ఊహించిందే జరిగింది

[ad_1] <p><strong>RBI MPC Meet February 2024 Decisions:</strong> గత కొంతకాలంగా మార్కెట్&zwnj; ఊహించిందే జరిగింది. ఆర్&zwnj;బీఐ <span style="color: #e67e23;">రెపో రేట్&zwnj; ఈసారి కూడా మారలేదు.</span> రెపో రేట్&zwnj;ను ప్రస్తుతమున్న 6.5 శాతం నుంచి మార్చకూడదని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) నిర్ణయించింది.</p> <p>రెపో రేట్&zwnj;ను స్థిరంగా కొనసాగించడం వరుసగా ఇది ఆరోసారి. ఈ ఏడాది ఏప్రిల్&zwnj;లో RBI MPC తదుపరి మీటింగ్&zwnj; ఉంటుంది. అప్పటి వరకు ఇదే రేట్&zwnj; కొనసాగుతుంది.</p>…

Read More