హైదరాబాద్‌లో అతిపెద్ద టౌన్‌షిప్‌! ప్రిస్టీజ్‌ గ్రూప్‌ రూ.5000 కోట్ల పెట్టుబడి!

[ad_1] Prestige City Hyderabad:  దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరానికి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రాబోతోంది! రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో అగ్రగామి కంపెనీ ప్రిస్టీజ్‌ గ్రూప్‌ అతిపెద్ద టౌన్‌షిప్‌ను ప్రారంభించబోతోంది. రాజేంద్రనగర్‌లో రూ.5000 కోట్లతో 5000 అపార్టుమెంట్లు, విల్లాల నిర్మాణానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు ‘ప్రిస్టీజ్‌ సిటీ హైదరాబాద్‌’ పేరు పెట్టారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా 1BHK, 2BHK, 3BHK, 4BHK ఇళ్లను నిర్మిస్తున్నారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే, ప్రొఫెసర్‌ జయశంకర్‌…

Read More

హైదరాబాద్‌లో డిసెంబర్లో రిజిస్టరైన ఇళ్లెన్నో తెలుసా! 16% పెరిగిన ధరలు!

[ad_1] Property Registration: స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్‌ రికార్డులు సృష్టిస్తోంది. 2022, డిసెంబర్‌ నెలలో 6,311 రెసిడెన్షియల్‌ ప్రాపర్టీలు రిజిస్టర్‌ అయ్యాయి. నెలవారీ ప్రాతిపదికన 2.4 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది. మొత్తం ప్రాపర్టీల విలువ రూ.3,176 కోట్లని పేర్కొంది. గతేడాది ఆరంభం నుంచీ హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. రూ.33,605 కోట్ల విలువైన 68,519 రెసిడెన్షియల్‌ యూనిట్లు రిజిస్టర్‌ అయ్యాయని పేర్కొంది. అంతకు ముందు ఏడాది ఇదే…

Read More

రియల్‌ ఎస్టేటే రియల్‌ అసెట్‌ – 2023లో హోమ్‌ బయ్యర్స్‌పై ప్రభావం చూపేవి ఇవే!

[ad_1] Buying House in 2023: భారత స్థిరాస్తి రంగం అద్భుత వేగంతో దూసుకుపోతోంది. 2022లో కొవిడ్‌, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వడ్డీరేట్ల వంటివి అంతరాయాలు కల్పించినా రియల్‌ ఎస్టేట్‌ మాత్రం దూకుడు కనబరిచింది. చాలా మంది సొంత ఇంటి కలను నిజం చేసుకొనేందుకు తాపత్రయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ 2023లో 6.5 నుంచి 7 శాతం వృద్ధిరేటు కనబరుస్తుందని ఐఎంఎఫ్‌, వరల్డ్‌ బ్యాంకు, ఆర్బీఐ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. దాంతో వచ్చే ఏడాదీ స్థిరాస్తి…

Read More

సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు – ఏంటీ రీజన్‌!

[ad_1] Hyderabad Real Estate: హైదరాబాద్‌, శివారు జిల్లాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ ఏడాది నవంబర్లో ఏకంగా 6,119 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. నెలవారీగా చూస్తే 32 శాతం వృద్ధి నమోదైంది. వీటి విలువ సుమారు రూ.2,892 కోట్లు ఉంటుందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది ఆరంభం నుంచి హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా పుంజుకుంది. ఇప్పటి వరకు రూ.30,415 కోట్ల విలువైన 62,159 ఇళ్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి….

Read More