Tag: real estate

బెంగళూరులో అద్దె ఇల్లు – దొరకాలంటే గగనమే! వర్క్ ఫ్రమ్‌ ఆఫీసే రీజన్‌!

Bengaluru: బెంగళూరు నగరంలో కిరాయికి ఇల్లు దొరకడం గగనమైపోయింది. ఒక మంచి రూమ్‌ లేదా ఇంటిని వెతికి పట్టాలంటే వారాలు, నెలలు పడుతోంది. ఒకవేళ దొరికినా అద్దె చెప్పగానే అందరి కళ్లూ బైర్లు కమ్ముతున్నాయి. కొవిడ్ ముందు నాటితో పోలిస్తే రెట్టింపు…

రిస్క్‌ లేని ఇన్వెస్ట్‌మెంట్‌ + రెగ్యులర్‌ ఇన్‌కమ్‌ – ఈ స్కీమ్స్‌ ట్రై చేయొచ్చు!

Regular Income Schemes: మీ దగ్గర ఉన్న ఒక్క రూపాయిని ఇన్వెస్ట్‌ చేయాలన్నా మార్కెట్ల్‌లో బోలెడన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. పక్కింటి వాళ్ల దగ్గర్నుంచి ఆఫీస్‌లో కొలీగ్స్‌ వరకు చాలా పెట్టుబడి సలహాలు ఇస్తారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకు రిస్క్ ఉండకూడదు…

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌ ఫస్ట్‌, దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో ఇళ్లు కొనట్లా!

Residential Properties Sale: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (2023 జనవరి-జూన్‌) హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రీబౌన్స్‌ అయింది. 2022లోని మొదటి ఆరు నెలలతో పోలిస్తే, ఈసారి ఇళ్ల అమ్మకాలు ఏకంగా 69 శాతం పెరిగాయి. హైదరాబాద్‌తో పాటు, దేశంలోని…

దేశంలో రియల్‌ బూమ్‌ లో హైదరాబాద్ నెంబన్ వన్- రూ. కోటి పైగా ఇళ్లు అధికంగా కొనేస్తున్నారు!

Tops Residential Sales:  రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ధరలు తగ్గుతుంటే భాగ్యనగరంలో ఇళ్ల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ముంబయి, దిల్లీ వంటి నగరాల్లో అమ్మకాలు పడిపోగా ఇక్కడ మాత్రం పెరుగుతున్నాయి. మొత్తంగా హైదరాబాద్‌ (Hyderabad) పశ్చిమ…

హైదరాబాద్‌లో ఇల్లు కొనగలమా?, ముంబయిలోనూ ఆ రేంజ్‌లో రేట్లు పెరగలేదు!

Real Estate: ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ నడుస్తోంది. ఇళ్లు, స్థలాల కొనుగోళ్లలో ఇండియన్స్‌ హ్యాండ్‌ రైజింగ్‌లో ఉంది. రిజిస్ట్రేషన్ల లెక్కలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.  జూన్ 30తో ముగిసే త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌ కాలం), భారతదేశంలోని టాప్-7 నగరాల్లో హౌసింగ్ సేల్స్‌…

ఫ్రీ హోల్డ్‌ ప్రాపర్టీ – లీజ్‌ హోల్డ్‌ ప్రాపర్టీ అంటే ఏంటి, ఏది కొనాలి?

Freehold Vs Leasehold: రియల్ ఎస్టేట్‌లో ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ, లీజ్‌ హోల్డ్ ప్రాపర్టీ రూల్స్‌కు ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ఇవి ప్రాపర్టీ టైటిల్‌కు సంబంధించిన నిబంధనలు. ఓపెన్‌ ప్లాట్ అయినా, భవనం అయినా, అథారిటీ ఫ్లాట్ అయినా, హౌసింగ్ సొసైటీ ఫ్లాట్…

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలేంటి.. ఇలా పెరిగాయ్‌! 2023 తొలి 3 నెలల్లోనే 3% జంప్‌!

Home Price Rise:  దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దిల్లీ, పుణె, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి నగరాల్లో 2023 తొలి మూడు నెలల్లో ఎనిమిది శాతం పెరిగాయి. టాప్‌ డెవలపర్లు కొత్త…

రెపో రేటు మారలేదు, రియల్ ఎస్టేట్‌కు ఆర్‌బీఐ ఇచ్చిన వరమా ఇది?

RBI MPC June 2023 Meeting: రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకూడదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన రెండో ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలోనూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్ణయించింది. ఇప్పుడు, రెపో రేటు (RBI repo…

వడ్డీ రేట్లు పెరిగినా ప్రీమియం ఇళ్లకు మహా గిరాకీ, రికార్డ్‌ స్థాయి స్టాంప్‌ డ్యూటీ వసూళ్లు

Mumbai Stamp Duty: భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై, మన దేశంలోనే అతి పెద్ద & ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌. ఈ బడా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏప్రిల్‌ నెలలో కొత్త రికార్డును సృష్టించింది. ఈ నెల రోజుల కాలంలో…

ఇంటర్‌లో మార్కులు తగ్గాయని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు, ఇదేం చోద్యం?

Rented House in Bengaluru: డిగ్రీ చదవడానికి లేదా ఉద్యోగంలో చేరడానికి 12వ తరగతిలో వచ్చిన మార్కుల గురించి అడుగుతారు. కానీ, ఇల్లు అద్దెకు కావాలన్నా ఇంటర్‌లో వచ్చిన మార్కుల గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అదికూడా, 90% కంటే మార్కులు…