ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Mazagon, Tata Moto, REC, Blue Dart

[ad_1] Stock Market Today, 11 December 2023: గత వారంలో రికార్డ్‌ స్థాయులను నమోదు చేసిన ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ & నిఫ్టీ, ఈ రోజు (సోమవారం, 11 డిసెంబర్‌ 2023) మందకొడిగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీ గత సెషన్‌లో మొదటిసారి 21,000 మార్క్‌ను దాటింది. అమెరికన్‌ మార్కెట్స్‌లో మిక్స్‌డ్‌ రిజల్ట్స్‌శుక్రవారం సెషన్‌లో… డో జోన్‌, S&P 500 వరుసగా 0.36 శాతం, 0.41 శాతం లాభపడగా, నాస్‌డాక్ కాంపోజిట్ 0.45 శాతం…

Read More