అమ్మకానికి వచ్చిన అందమైన దీవి, మీ సొంతం చేసుకోవాలంటే ఎంత ఖర్చు చేయాలో తెలుసా?

[ad_1] Red Rock island for sale: సాధారణంగా ఓపెన్‌ లాండ్‌, ఇండిపెండెంట్‌ హౌస్‌, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌, విల్లా, మల్టీ స్టేర్డ్‌ బిల్డింగ్‌ లాంటి స్థిరాస్తులు అమ్మకానికి వస్తుంటాయి. చాలా అరుదుగా, ద్వీపాలను (island) కూడా కొందరు బేరం పెడతారు. వాటిని ఎవరు కొంటారని అనుకోవద్దు. వాటికి ఉండే బయ్యర్స్‌ వాటికి ఉంటారు.  ఏకాంతంగా & ప్రశాంతంగా బతకాలనుకునే వాళ్లు ఐలండ్‌ కొంటారు. మీరు కూడా జనావాసాలకు దూరంగా, ప్రశాంతంగా జీవించాలని అనుకుంటుంటుంటే… ఇప్పుడు సరైన సమయం…

Read More