రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్‌ డేట్‌, ఈ గడువు పొడిగిస్తారా?

[ad_1] Rs 2000 Notes: రూ.2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి ఈ రోజే లాస్ట్‌ డేట్‌. ఈ రోజు దాటితే అవి చెల్లుతాయా, నోట్ల మార్పిడికి రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) గడువు పెంచుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా రూ.2000 నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకోవాలని, ఈ ఏడాది మే 19న, రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయించింది. ఈ పెద్ద నోట్ల ముద్రణను 2018-19లోనే నిలిపివేసింది. ప్రజలకు నాణ్యమైన…

Read More

సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

[ad_1] Rs 2000 Notes: మన దేశంలో హైయస్ట్‌ డినామినేషన్ కరెన్సీ అయిన రూ.2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి గడువు అతి సమీపంలోకి వచ్చింది, సెప్టెంబరు 30, 2023 వరకే ఛాన్స్‌ ఉంది. టెక్నికల్‌గా, ఈ రోజు (సెప్టెంబరు 29, 2023‌) బ్యాంకులకు పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు కాబట్టి, రూ.2000 నోట్లను రిటర్న్‌ చేయడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలుంది.  చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 93% తిరిగి బ్యాంకులకు వచ్చాయని, రూ.24,000…

Read More

రూ.2 వేల రూపాయల నోట్ల మార్పిడికి 3 రోజులే మిగిలుంది, ఇంకా వేల కోట్లు తిరిగి రాలేదు!

[ad_1] 2000 Rupee Notes Exchange: డబ్బుకు సంబంధించి అత్యంత కీలకమైన గడువు ముంచుకొస్తోంది. మీ దగ్గర 2000 రూపాయల నోట్లు ఉంటే, మీరు ఇంకా ఆ నోట్లను మార్చుకోకపోతే లేదా వాటిని మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయకపోతే తక్షణం ఆ పని చూడండి. మీకు ఇంకా 3 రోజుల సమయం మాత్రమే మిగిలుంది. బీరువాలోని బట్టల కింద, సొరుగుల్లో, పాత దుస్తుల జేబుల్లో, పాత వాలెట్స్‌లో, దేవుడి హుండీలో, పటాల వెనుక, పోపుల డబ్బాల్లో,…

Read More

రూ.2000 నోట్ల విత్‌డ్రా బాగానే వర్కౌట్‌ అయింది, కొత్త అప్‌డేట్‌ ఇచ్చిన ఆర్‌బీఐ

[ad_1] 2000 Rupees Note Returned in Banks: రెండు వేల రూపాయల నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ విత్‌డ్రా చేసిన తర్వాత, ప్రజల వద్ద ఉన్న పింక్‌ నోట్ల క్రమంగా తిరిగి బ్యాంకుల వద్దకు వస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇచ్చిన తాజా అప్‌డేట్‌ ప్రకారం… చలామణీలో ఉన్న రూ. 2000 నోట్లలో 93 శాతం నోట్లు బ్యాంకుల వద్దకు వచ్చాయి. ఈ లెక్కన ఇప్పుడు మార్కెట్‌లో 7 శాతం నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి….

Read More

అన్ని బ్యాంకుల్లోని అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్స్‌ను ఒకేచోట చూడొచ్చు, కొత్త పోర్టల్‌ ప్రారంభం

[ad_1] RBI Launches UDGAM For Unclaimed Deposits: దశాబ్దాల తరబడి బ్యాంకుల్లో మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను (ఎవరూ క్లెయిమ్‌ చేయని) వాటి హక్కుదార్లు అప్పగించడానికి ఒక సెంట్రలైజ్డ్‌ వెబ్‌ పోర్టల్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ లాంచ్‌ చేసింది. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి మరిచిపోయిన, కుటుంబ సభ్యులకు తెలీని పెట్టుబడుల గురించి ఈ పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చు. గతంలో, విడివిడిగా ఒక్కో బ్యాంక్‌ సైట్‌లోకి వెళ్లి సెర్చ్‌ చేయాల్సి వచ్చేది. పదుల సంఖ్యలో ఉన్న బ్యాంక్‌ సైట్లలోకి వెళ్లి…

Read More