హిమాలయన్ 450 బైక్‌ లాంచ్ – రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ బైక్ – ధర ఎంతంటే?

[ad_1] Royal Enfield Himalayan 450 Launched: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎట్టకేలకు గోవాలో జరిగిన మోటోవర్స్ ఈవెంట్‌లో దేశీయ మార్కెట్‌లో సరికొత్త హిమాలయన్ అంటే హిమాలయన్ 450/452ని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 2.69 లక్షలు కాగా, దీని టాప్ మోడల్‌కు రూ. 2.84 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. అయితే ఈ ధర 2023 డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ధర పెరగనుంది….

Read More

జూన్‌లో భారీగా పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు – ఆ ఒక్క విషయంలో మాత్రం ఇంకా వెనకే!

[ad_1] Royal Enfield Sales Report: రాయల్ ఎన్‌ఫీల్డ్ 2023 జూన్‌కు సంబంధించిన విక్రయాల లెక్కలను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో కంపెనీ మంచి వృద్ధిని సాధించింది. అయితే ఎగుమతుల్లో మాత్రం కంపెనీ పనితీరు ఆశాజనకంగా లేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో 77,109 యూనిట్ల విక్రయంతో 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 రెండో త్రైమాసికంలో విక్రయించిన 1,87,205 యూనిట్ల నుంచి 2023 రెండో త్రైమాసికంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 22 శాతం పెరిగి…

Read More

రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ – త్వరలో ఐదు కొత్త మోడల్స్!

[ad_1] Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో తన కొత్త మోడళ్లను నిరంతరం ప్రవేశపెడుతోంది. ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది. భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాబోయే కొద్ది నెలల్లో అనేక కొత్త బైక్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కొత్త  రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త తరం బుల్లెట్ 350 బైక్‌ను ఈ ఏడాది విడుదల చేయనుంది. కంపెనీకి చెందిన అత్యంత చవకైన మోటార్‌సైకిల్ ఇదే. ఇది రాయల్…

Read More

భారీగా పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ – అధికారికంగా ప్రకటించిన కంపెనీ!

[ad_1] Royal Enfield Sales Report: టూ వీలర్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ 2023 మార్చికి తన విక్రయాల నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో కంపెనీ మొత్తం 72,235 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. మార్చి 2022లో కంపెనీ మొత్తం 67,677 యూనిట్లను విక్రయించింది. అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన ఏడు శాతం పెరిగాయన్న మాట. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 8,34,895 మోటార్‌సైకిళ్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది కంపెనీకి అత్యధిక…

Read More

మీకు బైక్ రైడింగ్ ఇంట్రస్ట్ ఉందా? – అయితే ఈ ఐదు బిగినర్ బైక్స్‌పై ఓ లుక్కేయండి!

[ad_1] Best Bikes For Beginner Riders: మనం బైక్ నేర్చుకునే దశలో ఉపయోగించే బైక్‌లు మనపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. తర్వాతి కాలంలో మన బైక్ నడిపే సామర్థ్యాన్ని అవే నిర్దేశిస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్షన్లన్నీ పరిగణనలోకి తీసుకుని మీ మోటార్ సైక్లింగ్ స్కిల్స్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే బైక్‌లు కొన్ని లిస్ట్ చేశాం. ఇందులో హీరో మోటోకార్ప్, కేటీయం, టీవీఎస్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ల బైకులు కూడా ఉన్నాయి. కేటీయం 200 డ్యూక్ఈ…

Read More

పేరు నిలబెట్టుకుంటున్న హీరో – ద్విచక్ర వాహన విక్రయాల్లో టాప్!

[ad_1] ఫిబ్రవరిలో ద్విచక్ర వాహనాల మార్కెట్‌ను హీరో పూర్తిగా డామినేట్ చేసింది. టాప్ ఫైవ్ టూ వీలర్ తయారీ కంపెనీల్లో 3,82,317 వాహనాలను విక్రయించి 37.65 మార్కెట్ షేర్‌ను సంపాదించింది. గత సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే 15.34 శాతం వృద్ధిని హీరో కనపరించింది. అలాగే గత నెలతో పోలిస్తే 9.41 శాతం ఎక్కువ అమ్మకాలను సాధించింది. కానీ రెండో స్థానంలో ఉన్న హోండా మాత్రం హీరోకు పూర్తిగా తిరోగమనంలో సాగుతోంది. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 20.52 శాతం,…

Read More

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ సూపర్ హిట్ – ఆరు నెలల్లోనే అదిరిపోయే సేల్స్ రికార్డు!

[ad_1] Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన చవకైన బైక్ హంటర్ 350ని గత సంవత్సరం ఆగస్టులో రూ. 1.5 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ధర విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిళ్లలో ఒకటిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 నిలిచింది. హంటర్ 350 రెండు వేరియంట్‌లలో వస్తుంది. వీటిలో మొదటిది హంటర్ రెట్రో కాగా మరొకటి హంటర్ మెట్రో. రెండూ వేర్వేరు రంగులు, ఎక్విప్‌మెంట్ ఆప్షన్లతో రానున్నాయి. ఈ రెండిట్లో…

Read More