ఏడేళ్ల క్రితమే అదానీపై కుట్ర, ఇప్పుడు అమలు – స్టోరీలోకి వచ్చిన ఆర్ఎస్ఎస్
[ad_1] Adani Group – RSS: గౌతమ్ అదానీ గ్రూప్‌పై వస్తున్న వార్తలు దేశీ, విదేశీ స్టాక్ మార్కెట్ల నుంచి భారత పార్లమెంటు వరకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అదానీ గ్రూప్ మీద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) ఇచ్చిన రిపోర్ట్ మీద చర్చకు పార్లమెంటులో విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ స్టోరీలోకి రాష్ట్రీయ స్వయంసేవక్…