ప్రతి 3 నెలలకు రూ.60వేలు వడ్డీ ఇచ్చే గవర్నమెంట్‌ స్కీమ్‌ ఇది!

[ad_1] Government Saving Schemes:  భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్యోల్బణం తగ్గించేందుకు రెపోరేట్ల పెంపు కొనసాగించింది. దాంతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లు సైతం పెరిగాయి. ఇన్వెస్టర్లు కొన్నేళ్ల తర్వాత వీటిపై ఎక్కువ రాబడి కళ్లచూస్తున్నారు.  ప్రస్తుతం ఇన్‌ఫ్లేషన్‌ తగ్గుముఖం పడుతోంది. దాంతో ఆర్బీఐ రెపోరేట్లను తగ్గిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. అందుకే పెరిగిన వడ్డీరేట్ల వద్ద ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయడానికి ఇదే మంచి సమయం! ముఖ్యంగా 60 ఏళ్లు పైబడ్డ వ్యక్తులు సీనియర్‌ సిటిజెన్‌ సేవింగ్‌ స్కీమ్‌లో…

Read More