ఆల్ టైం గరిష్ఠానికి సూచీలు – ఏకంగా 74 వేలు దాటేసిన సెన్సెక్స్

[ad_1] <p>దేశీయ ఈక్విటీ సూచీలు ట్రేడింగ్ చివరి గంటలో ఉవ్వెత్తున ఎగబాకాయి. బ్యాంకింగ్ షేర్లలో పెరుగుదల కారణంగా రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నట్లుగా చెబుతున్నారు. నేడు సెన్సెక్స్ కనిష్ట స్థాయి నుంచి 694 పాయింట్లు కోలుకుని 74,018.39 వద్ద రికార్డు స్థాయికి చేరింది. మరోవైపు, నిఫ్టీ సూచీ 22,453.95 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. మధ్యాహ్నం 2:39 గంటల సమయానికి సెన్సెక్స్ 330 పాయింట్ల లాభంతో 74,006.89 వద్ద, నిఫ్టీ సూచీ 102 పాయింట్లు…

Read More