Tag: services sector

గుడ్‌ న్యూస్‌! 2022 Q4లో ఉద్యోగాల జాతరే! హైరింగ్‌కు రెడీ అంటున్న కంపెనీలు!

Teamlease Report:  ఆర్థిక మందగమనంతో ఉద్యోగాల్లోంచి తీసేస్తున్న తరుణంతో ఓ చల్లని కబురు! 2022 ఆర్థిక ఏడాది నాలుగో త్రైమాసికంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు చాలా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. సేవల రంగంలోని 77 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టాలన్న సంకల్పంతో ఉన్నట్టు టీమ్‌లీజ్‌…