జోష్‌లో ఇన్వెస్టర్లు – దూసుకెళ్తున్న స్టాక్‌ మార్కెట్లు

[ad_1] Union Budget 2023 Market News live updates: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఎన్నికలకు ముందు మోదీ సర్కారు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇదే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్‌పై ప్రసంగం మొదలు పెట్టనున్నారు. బడ్జెట్‌ రోజున స్టాక్‌ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతాయి. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు మదుపర్లుపై సానుకూల, ప్రతికూల ప్రభావం చూపించే సంగతి తెలిసిందే. బడ్జెట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం…

Read More