గొంతునొప్పి వేధిస్తోందా..? ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

[ad_1] Sore Throat: గత కొన్ని వారాలుగా ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లుయెంజా A H3N2 ఫ్లూ ప్రభావంతో ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. H3N2 ఫ్లూ సోకిన వ్యక్తులను గొంతు నొప్పి విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. కనీసం గుటకవేయడానికి కష్టంగా మారుతుంది. గొంతునొప్పికి చెక్‌పెట్టడానికి మన ఇంట్లోనే సులభంగా దొరికే వస్తువులు ఎంతగానో సహాయపడతాయి. కొన్ని ఇంటి చిట్కాలతో గొంతు నొప్పిని ఈజీగా తగ్గించవచ్చు. ఫ్లూ కారణంగానే కాకుండా,…

Read More