PRAKSHALANA

Best Informative Web Channel

sore throat causes

గొంతునొప్పి వేధిస్తోందా..? ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

[ad_1] Sore Throat: గత కొన్ని వారాలుగా ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లుయెంజా A H3N2 ఫ్లూ ప్రభావంతో ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. H3N2 ఫ్లూ సోకిన వ్యక్తులను గొంతు నొప్పి విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. కనీసం గుటకవేయడానికి కష్టంగా మారుతుంది. గొంతునొప్పికి చెక్‌పెట్టడానికి మన ఇంట్లోనే…