ఫ్లాట్‌గా ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌ – ఆ స్టాక్స్‌ మాత్రం యమా యాక్టివ్‌!

[ad_1] Stock Market Opening 08 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.  ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 21 పాయింట్ల లాభంతో 18,581 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 57 పాయింట్ల లాభంతో 62,467 వద్ద కొనసాగుతున్నాయి.  BSE Sensex క్రితం సెషన్లో 62,410 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,504 వద్ద మొదలైంది….

Read More

ఆర్బీఐ రేట్‌ హైక్‌తో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ – సెన్సెక్స్‌, నిఫ్టీ డౌన్‌

[ad_1] Stock Market Closing 07 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందలేదు. ఆర్బీఐ రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచడం మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంట్‌ పెంచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 82 పాయింట్ల నష్టంతో 18,560 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 215 పాయింట్ల నష్టంతో 62,410 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు…

Read More

సూచీలను నడిపిస్తున్న పీఎస్‌యూ బ్యాంక్స్‌ – నష్టాల్లోంచి తేరుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

[ad_1] Stock Market Closing 06 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. ఐటీ, మెటల్‌ షేర్లపై సెల్లింగ్‌ ప్రెజర్‌ ఉండటంతో ఉదయం సూచీలు ఎక్కువ పతనమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 58 పాయింట్ల నష్టంతో 18,642 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 208 పాయింట్ల నష్టంతో 62,626 వద్ద ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకు షేర్లు మరోసారి అండగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే…

Read More

ఈ షేర్లు కొంటే షార్ట్‌టర్మ్‌ లాభాలు ఖాయమట! సీక్రెట్‌ చెప్పిన ఎక్స్‌పర్ట్స్‌

[ad_1] Stock Market Update: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు పీక్‌ స్టేజ్‌లో ఉన్నాయి. మరికొన్ని రోజుల వరకు NSE నిఫ్టీ 18,400- 18,900 రేంజ్‌లో కన్సాలిడేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వరుసగా 8 రోజులు విజయవంతంగా పరుగులు పెట్టిన నిఫ్టీ, శుక్రవారం 18,696 వద్ద ఆ పరుగును ముగించింది. ఇవాళ (సోమవారం) 18,719 వద్ద ఓపెన్‌ అయింది. ఎక్స్‌పర్ట్‌: వికాస్ జైన్, సీనియర్ టెక్నికల్ & డెరివేటివ్ ఎనలిస్ట్, రిలయన్స్ సెక్యూరిటీస్‌ ఈ వారం నిఫ్టీ పయనం…

Read More