మళ్లీ అదరగొట్టిన చిన్న కంపెనీలు – వారంలో రెండంకెల లాభం తెచ్చిన 46 స్మాల్‌ క్యాప్స్‌

[ad_1] Stock Market News in Telugu: ఈ వారంలో స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అయ్యాయి, ఒక రేంజ్‌ బౌండ్‌లోనే షటిల్‌ చేశాయి. వారం మొత్తంలో, BSE బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ నికరంగా 0.3% లాభంతో 65970 పాయింట్ల వద్ద స్థిరపడింది. S&P BSE స్మాల్‌ క్యాప్ ఇండెక్స్ 0.5% పెరిగింది.  గత కొన్నాళ్లుగా లార్జ్‌ క్యాప్స్‌ను మించి పెరుగుతున్న స్మాల్‌ & మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఈ వారంలోనూ అదే జోరు చూపించాయి. BSE స్మాల్‌…

Read More