ఈ సంవత్సరం మనదేశంలో లాంచ్ అయిన సీఎన్‌జీ కార్లు ఇవే – లిస్ట్‌లో ఎన్ని ఉన్నాయంటే?

[ad_1] CNG Cars Launched This Year: భారత మార్కెట్లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)తో నడిచే కార్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మోడళ్ల ధరలు 49 శాతం పెరిగినప్పటికీ సీఎన్‌జీ వాహనాల అమ్మకాలు 40.7 శాతం పెరిగాయి. ప్రస్తుతం భారత ఆటోమోటివ్ మార్కెట్లో సీఎన్‌జీ వాహనాలు దాదాపు 12 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. 2023లో ఏడు సీఎన్‌జీ కార్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇందులో టాటా నుంచి…

Read More

దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా – రూ.8 లక్షల లోపే!

[ad_1] Tata Altroz ​​CNG: సన్‌రూఫ్ ఫీచర్ కొంతకాలం క్రితం వరకు కొన్ని ప్రీమియం కార్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ నెమ్మదిగా ఇది బడ్జెట్ సెగ్మెంట్ కార్లలో కూడా కనిపిస్తుంది. ఇటీవల టాటా మోటార్స్ తన ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ సీఎన్‌జీ మోడల్ లైనప్‌లో సన్‌రూఫ్‌ను పరిచయం చేసింది. దీంతో భారతదేశంలోనే ఈ ఫీచర్‌తో వస్తున్న అత్యంత చవకైన కారుగా నిలిచింది. టాటా ఆల్ట్రోజ్  సన్‌రూఫ్ ఎక్విప్డ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర ఇప్పుడు రూ. 7.90…

Read More