టీసీఎస్ షేర్లను అమ్మకానికి పెడుతున్న టాటా సన్స్, డీల్ విలువ రూ.9300 కోట్లు

[ad_1] Tata Sons To Sell TCS Shares: దేశంలో అతి పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో తనకున్న షేర్లను విక్రయించాలని టాటా సన్స్ నిర్ణయించింది. బ్లాక్ డీల్ ‍‌(Block Deal) కింద 2.34 కోట్ల టీసీఎస్ షేర్లను ‍‌(TCS Shares Deal) దాదాపు రూ.9300 కోట్లకు విక్రయించాలని టాటా సన్స్ నిర్ణయించింది. ఈ లార్జ్‌ డీల్‌లో, టీసీఎస్‌ మాతృ సంస్థ టాటా సన్స్‌ ఒక్కో షేరును రూ. 4001 చొప్పున అమ్మాలని చూస్తోంది….

Read More