బడ్జెట్ కార్లు కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్ – నాలుగు కార్ల ధరలు పెంచిన టాటా!
Tata Cars Price Hike: కొత్త బీఎస్6 స్టేజ్ II ఆర్డీఈ నిబంధనల ప్రకారం టాటా మోటార్స్ కొంత కాలం క్రితం తన మొత్తం కార్లను అప్‌గ్రేడ్ చేసింది. దీంతోపాటు ఇప్పుడు కంపెనీ తన కార్ల ధరలను కూడా పెంచింది. టాటా…