మీకు తెలుసా?, TDS క్లెయిమ్ కోసం PAN అవసరం లేదు
Income Tax Department TDS: పన్ను చెల్లింపుదారుడు పొందిన ఆదాయాల మీద ఆదాయ పన్ను ముందే కట్ అవుతుంది. దీనినే TDS (Tax Deducted at Source) అంటారు. TDS రేటు ఎంత ఉంటుందన్నది మీరు స్వీకరించే ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.…