ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Bajaj Auto, Tata Steel, Tech M, TVS Motor

[ad_1] Stock Market Today, 25 January 2024: గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు మిశ్రమంగా ఉండడంతో, ఈ రోజు (గురువారం) ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లలో ట్రేడింగ్‌ ఆశాజనకంగా ప్రారంభం కాకపోవచ్చు.  ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 42 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టంతో 21440 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.  గ్లోబల్‌…

Read More