రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ – హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్ చూశారా?
Honda SP 125 Sports Edition Launched: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda) భారతదేశంలో ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ను ప్రారంభించింది, దీని ఎక్స్ షోరూమ్ ధర ఢిల్లీలో రూ. 90,567గా ఉంది. ఈ మోటార్‌సైకిల్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని…