Thyroid Health: థైరాయిడ్ పేషెంట్స్ కచ్చితంగా తినాల్సిన.. అయోడిన్ రిచ్ ఫుడ్స్..!
థైరాయిడ్‌లో అయోడిన్ లోపం అంటే ఏమిటి? థైరాయిడ్ గ్రంథి పనితీరులో అయోడిన్ కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంధి మన ఆహారం నుంచి థైరాయిడ్‌ను గ్రహిస్తుంది, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తుంది. పెద్దవారికి.. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని సరిగ్గా నిర్వహించడానికి రోజుకు…