Stretch Marks : గుడ్డు తెల్లసొనలో దీనిని కలిపి రాస్తే స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోతాయి..

[ad_1] బంగాళాదుంప రసం.. బంగాళాదుంప రసంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిని అప్లై చేయడం వల్ల చర్మంపై నలుపు తగ్గుతుంది. ఈ రసం రాస్తే మహిళల్లో చేతులు, పొత్తికడుపు, తొడలపై వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి.​ఎలా వాడాలి.. ముందుగా బంగాళాదుంప రసం తీసుకోవాలి. దీనిని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్‌‌గా స్ట్రెచ్ మార్క్స్, మచ్చలు త్వరగా తగ్గిపోతాయి.​Also Read : Ghee…

Read More