Uterine Health: ఈ పువ్వుల టీ తాగితే .. గర్భాశయ సమస్యలు రావు..!
Uterine Health: గర్భాశయం.. మహిళల పునరుత్పత్తి వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫలదీకరణం చేయబడిన పిండం ఇందులోనే నిక్షిప్తమై ఉంటుంది. పిండం.. బిడ్డగా మారి బయట ప్రపంచానికి వచ్చే వరకు బరువునను మోస్తుంది. అలాంటి గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.…