అమాంతం పెరిగిన టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ, నం.1 ర్యాంక్‌లో రిలయన్స్

[ad_1] Stock Market News in Telugu: గత వారం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ వరద గోదారిలా ఉరకలెత్తింది, కొత్త రికార్డులు సృష్టించింది. 05 డిసెంబర్ 2023న, సెన్సెక్స్‌ తొలిసారిగా 69,000 మైలురాయిని దాటింది. గత వారంలో, దేశంలోని టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ రూ.3,04,477.25 కోట్లు పెరిగింది. BSEలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ (Total market cap of listed companies on BSE) రూ.343.5 లక్షల కోట్లకు పెరిగింది. గత వారంలో,…

Read More

ఈ వారం టాప్‌ 10 కంపెనీలకు రూ.2.28 లక్షల కోట్ల నష్టం

[ad_1] Stock Market:  ఈ వారం స్టాక్‌ మార్కెట్లు నాలుగు సెషన్లే పనిచేశాయి. కెనడా వివాదం, క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, యూఎస్‌ ఫెడ్‌ అత్యధిక వడ్డీరేట్లనే కొనసాగించడం, ఐరోపాలో ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రాకపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. బెంచ్‌మార్క్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఊహించని విధంగా పతనమయ్యాయి.  దాంతో టాప్‌ 10 కంపెనీలు ఏకంగా రూ.2,28,690 కోట్ల మార్కెట్‌ విలువను కోల్పోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2.69 శాతం…

Read More

టాప్‌ – 10లో 7 కంపెనీలు రూ.74,603 కోట్ల సంపద పోగొట్టుకున్నాయ్‌!

[ad_1] Top 10 Companies:  గత వారం స్టాక్‌ మార్కెట్లు రాణించలేదు. దాదాపుగా ఐదు సెషన్లలోనూ ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆఖరి మూడు రోజుల్లో అయితే భారీ పతనమే చవిచూశాయి. ఫలితంగా దేశంలోని టాప్‌-10 కంపెనీల మార్కెట్‌ విలువ రూ.74,603 కోట్ల మేర తగ్గింది. అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ ఎక్కువ నష్టపోయింది. బెంచ్‌మార్క్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 398 పాయింట్ల మేర పతనమైంది. ఐసీఐసీఐ బ్యాంకు, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ కంపెనీల మార్కెట్‌ విలువ తగ్గగా.. రిలయన్స్‌…

Read More