కేవలం 10 నిమిషాల వీడియో కాల్‌, రోడ్డునబడ్డ వందలాది ఉద్యోగులు

[ad_1] Canadian Company Fired 400 Employees: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నత్తలా నడుస్తున్న ఈ రోజుల్లో, అన్ని దేశాల ఉద్యోగులను లే-ఆఫ్‌ల భయం వెంటాడుతోంది. చిన్న కంపెనీల నుంచి MNCల వరకు ఉద్యోగులను శాశ్వతంగా ఇంటికి పంపేందుకు చూస్తున్నాయి. గత కొన్ని నెలలుగా, గూగుల్‌ సహా చాలా పెద్ద కంపెనీలు తమ ఖర్చులను తగ్గించే పేరుతో వేలాది ఉద్యోగాలు తీసేశాయి. ఇప్పుడు, లే-ఆఫ్‌ల కోసం కొన్ని కంపెనీలు అవలంబిస్తున్న పద్ధతులు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కెనడాకు…

Read More