500 పైగా షేర్లలో సర్క్యూట్‌ లిమిట్‌ మార్పు, మీ దగ్గర ఈ స్టాక్స్‌ ఉన్నాయా?

[ad_1] BSE Changes In Stock Circuit Limits: బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ BSE, తన దగ్గర లిస్ట్‌ అయిన దాదాపు 500 పైగా షేర్లలో సర్క్యూట్ (అప్పర్‌ సర్క్యూట్‌ / లోయర్‌ సర్క్యూట్‌) పరిమితులను మార్చింది. మొత్తం 331 స్టాక్స్‌కు సర్క్యూట్ పరిమితిని 5 శాతం నుంచి 10 శాతానికి పెంచింది. మరో 14 స్టాక్స్‌లో ఈ పరిమితిని 5 శాతం నుంచి 20 శాతానికి సవరించింది. ఇంకా, 168 షేర్లలో లిమిట్‌ను 10 శాతం…

Read More

అప్పర్ సర్క్యూట్‌లో సుజ్లాన్‌ ఎనర్జీ, ఆరో రోజూ ఎనర్జిటిక్‌ రన్‌

[ad_1] Suzlon Energy Shares: ఇవాళ్టి (సోమవారం, 03 జూన్‌ 2023) ట్రేడింగ్‌లో, BSEలో, సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 10% అప్పర్ సర్క్యూట్‌ కొట్టాయి, రూ. 16.86 వద్ద లాక్‌ అయ్యాయి. స్టాక్ సెంటిమెంట్ చాలా బలంగా ఉండడంతో వరుసగా ఆరో సెషన్‌లోనూ విన్నింగ్‌ రన్‌ కొనసాగింది. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 24% పెరిగాయి. శుక్రవారం నాటి క్లోజింగ్‌ ప్రైస్‌ రూ. 15.33తో పోలిస్తే, ఈ ఎనర్జీ షేర్లు ఇవాళ మధ్యాహ్నం…

Read More

కొనేవాళ్లు తప్ప అమ్మేవాళ్లు లేని స్టాక్‌ ఇది, నెలలో 63% జంప్‌

[ad_1] <p><strong>Apollo Micro Systems Share Price:</strong> అపోలో మైక్రో సిస్టమ్స్ (AMS) షేర్లు ఇవాళ (మంగళవారం, 27 జూన్&zwnj; 2023) కూడా 5 శాతం అప్పర్ సర్క్యూట్&zwnj;లో లాక్ అయ్యాయి, రూ. 55.25 వద్ద కొత్త 52-వీక్&zwnj; హైని టచ్&zwnj; చేశాయి. ఈ కౌంటర్&zwnj;లో కొనేవాళ్లు తప్ప, అమ్మేవాళ్లే కనిపించడం లేదు.</p> <p>AMS షేర్ల కోసం NSE, BSEలో 8.9 లక్షల షేర్ల బయ్&zwnj; ఆర్డర్లు (buy orders) పెండింగ్&zwnj;లో ఉన్నాయి, 3.5 లక్షల షేర్లు…

Read More

బాకీలు తీర్చేశాక బరబరా పెరిగిన స్టాక్‌ ఇది, తియ్యటి కబురుతో 43% జంప్‌

[ad_1] Bajaj Hindusthan Sugar Shares: ఇన్వెస్టర్లకు చెప్పిన తియ్యటి కబురుతో, బజాజ్ హిందుస్థాన్ షుగర్ షేర్లు ఇవాళ ‍(సోమవారం, 05 డిసెంబర్‌ 2022) కూడా హైపర్‌ ర్యాలీని కంటిన్యూ చేశాయి. అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి ఆగిపోయాయి.  బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులను వడ్డీతో కలిపి కట్టేశామని, ఒక్క రూపాయి కూడా ఇప్పుడు బ్యాంకులకు బాకీ లేమని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా శుక్రవారం ఈ కంపెనీ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఇది లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అప్పులు తీర్చేసిందంటే,…

Read More