Uterine Health: ఈ పువ్వుల టీ తాగితే .. గర్భాశయ సమస్యలు రావు..!

[ad_1] Uterine Health: గర్భాశయం.. మహిళల పునరుత్పత్తి వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫలదీకరణం చేయబడిన పిండం ఇందులోనే నిక్షిప్తమై ఉంటుంది. పిండం.. బిడ్డగా మారి బయట ప్రపంచానికి వచ్చే వరకు బరువునను మోస్తుంది. అలాంటి గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. గర్భాశయ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. వాటిలో గడ్డలు, ఇన్ఫెక్షన్లు, వాపులు, పుండ్లు, గర్భసంచి కిందకి జారిపోవడం వంటి ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. మహిళలు యుక్తవయస్సు వచ్చినప్పటి నుంచి గర్భాశయాన్ని బలోపేతం…

Read More