Tag: Veg Thali

శాఖాహారం కంటే మాంసాహార భోజనం రేటు తక్కువ – సీన్‌ రివర్స్‌ అయిందేందబ్బా?

CRISIL Report On Indian Thali Price: శాఖాహారం, మాంసాహారం – ఈ రెండిటిలో దేని భోజనం రేటెక్కువ అని అడిగితే, వెజ్‌ కంటే నాన్‌-వెజ్‌ భోజనమే రేటెక్కువ అని ఎవరైనా చెబుతారు. కానీ వాస్తవాల్ని పరిశీలిస్తే, మన దేశంలో మాంసాహారం…