మరోసారి సురక్షితంగా జాబిల్లిపై విక్రమ్ ల్యాండింగ్.. ఇస్రో కీలక ప్రకటన

[ad_1] జాబిల్లి ఉపరితలంపై పరిశోధనల కోసం నిర్దేశించిన చంద్రయాన్-3 అంచనాలకు మించి పనిచేసింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై పగలు పూర్తయి.. రాత్రి గడియలు మొదలు కావడంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. దీంతో ఇస్రో ఈ రెండింటిని నిద్రాణ స్థితిలోకి చేర్చింది. ఈ నేపథ్యంలో ఇస్రో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. [ad_2] Source link

Read More