వీసా లేకుండా 62 దేశాలు చుట్టిరావొచ్చు, ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంటే చాలు

[ad_1] Most Powerful Passports in 2024: భారతీయ పాస్‌పోర్ట్ బలం మరోసారి పెరిగింది. ఈ ఏడాది, గ్లోబల్‌ ర్యాంక్‌ల్లో ఇండియన్ పాస్‌పోర్ట్ 3 స్థానాలు ఎగబాకింది, ప్రపంచంలోనే 80వ అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది.  వీసా లేకుండా 62 దేశాలకు వెళ్లొచ్చు (Visa-free access for 62 countries)హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ‍‌(Henley Passport Index) తాజా ఎడిషన్‌లో, ఉజ్బెకిస్తాన్‌తో పాటు భారత్‌ 80వ స్థానంలో (India has the 80th most powerful passport…

Read More