PRAKSHALANA

Best Informative Web Channel

vitamin b complex for hair

Best vitamins for hair growth: ఈ విటమిన్స్‌ లోపం ఉంటే జుట్టు ఎక్కువగా రాలుతుంది..!

[ad_1] Best vitamins for hair growth: జుట్టు రాలడం చాలామందిని వేధిస్తున్న సమస్య. జుట్టు రాలడానికి.. కాలుష్యం, ఆందోళన, ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, జన్యుపరమైన కారణాలు, హార్మన్ల అసమతుల్యత, పోషకాహారం లోపం వంటి కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చాలా మంది పోషకాహార లోపం కారణంగా జుట్టు రాలడం, చిట్టిపోవడం, పోడిబారడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు….