Tag: what are the disadvantages of egg yolk

గుడ్డు పచ్చసొన తింటే.. ఆరోగ్యానికి మంచిదేనా..?

ఇమ్యూనిటీ బూస్ట్‌ చేస్తుంది.. గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్లు, విటమిన్ బి2 ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కానీ గుడ్డు పచ్చసొన వివిధ విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ,…