Yogasana for Mind: ఈ ఆసనాలు ప్రాక్టిస్ చేస్తే.. ఏకాగ్రత పెరుగుతుంది..!
Yogasana for Mind: మన బ్రెయిన్‌ను యాక్టివ్ ఉంచుకోవడానికి పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు.. యోగాలో కొన్ని ప్రాణాయామాలు మనిషి బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండటానికి. ఏకాగ్రత పెంచడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.…