Tag: white tongue causes

Health Tips: చిగుళ్ల నుంచి రక్తం వస్తే.. ఈ ఆనారోగ్యాలకు సిగ్నల్‌ జాగ్రత్త..!

చాలా మంది పళ్లు తెల్లగా నిగనిగలాడితే.. నోరు ఆరోగ్యంగా ఉందని ఫీల్‌ అవుతూ ఉంటారు. నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తస్రావం, చిగుళ్ల వాపు, పళ్లు బలహీనంగా మారడం వంటి సమస్యలు పట్టించుకోరు. కేవలం పళ్లు తెల్లగా ఉన్నాయా లేదా అని…