Tag: why do we faint

Morning Dizziness Reasons: ఉదయం లేవగానే తల తిరుగుతుందా..? ఇది భయంకరమైన వ్యాధులకు సంకేతం కావచ్చు..!

Morning Dizziness Reasons: చాలా మందికి.. ఉదయం నిద్ర లేవగానే తలతిరుగుతూ ఉంటుంది. తల తిరగడం సాధారణంగానే భావిస్తూ ఉంటారు. కానీ, పడుకుని లేచినప్పుడు.. తల తిరుగుతూ ఉంటే కొన్ని తీవ్రమైన అనారోగ్యాలకు లక్షణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని దృష్టిలో…