శీతాకాలం ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. అనారోగ్యాలు రావు..!
Winter Care Tips:శీతాకాలం అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఈ రోజుల్లో శ్వాసకి సంబంధించిన సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. శీతాకాలం మన రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది, దీంతో మనం సులభంగా అనారోగ్యానికి గురవుతాము. అదే సమయంలో, శ్లేష్మం కూడా సాధారణ సమయాల్లో…