శీతాకాలం ఈ జ్యూస్ తాగితే.. ఏ అనారోగ్యాలు రావు..!
Juice For Winters: ఈ సీజన్‌లో చలి వణుకు పుట్టిస్తుంది. దీని కారణంగా.. జలుబు, దగ్గు, ఛాతిలో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి, శీతాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడంపై దృష్టిపెట్టాలని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో మన రోగనిరోధక శక్తి…