అవి డబ్బులా, చిల్లపెంకులా? – వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టిన జనం

[ad_1] ICC World Cup 2023 – Indian Economy: ఆదివారం (19 నవంబర్‌ 2023) భారత క్రికెట్‌ అభిమానుల గుండె బద్ధలైంది. అలా జరిగి ఉండకూడదని, అది కల అయితే బాగుండని ప్రతి ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్‌ కోరుకున్నాడు. వరల్డ్‌ కప్ క్రికెట్‌ 2023 టోర్నీ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్‌ టీమ్‌ (Rohit Sharma), కప్పు అందుకునే చిట్టచివరి మెట్టుపై పట్టు తప్పి పడిపోయింది. వరల్డ్‌ కప్ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో 6…

Read More

విమాన ప్రయాణాల్లో సరికొత్త రికార్డ్‌, ఏవియేషన్‌ ఇండస్ట్రీని నిలబెట్టిన క్రికెట్‌

[ad_1] ICC World Cup Cricket 2023 Final Match: దీపావళి పండుగ కూడా సాధించలేని రికార్డ్‌ను క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ సాధించింది. వరల్డ్‌ కప్‌ ఫైనల్లో భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను (ఆదివారం, 19 నవంబర్‌ 2023) ప్రత్యక్షంగా చూడడానికి, మన దేశంలో ఒక్క రోజులో విమానాల్లో ప్రయాణించిన వ్యక్తుల సంఖ్య సరికొత్త శిఖరానికి చేరింది. మ్యాచ్‌కు ముందు రోజు (శనివారం, 18 నవంబర్‌ 2023), దేశవ్యాప్తంగా సుమారు 4.6 లక్షల మంది విమాన ప్రయాణం…

Read More

10 సెకన్ల యాడ్‌ ధరతో ఒక ఇల్లు కొనొచ్చు, ఆకాశంలో ఫైనల్‌ మ్యాచ్‌ ప్రకటన రేట్లు

[ad_1] Business News in Telugu: 2023 నవంబర్ 19, ఆదివారం యావత్‌ భారతం ఒక్కటవుతుంది. ఆ రోజు దేశంలోని కోట్ల కుటుంబాలు టీవీలకు అతుక్కుపోతాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా వీధులు నిర్మానుష్యం అవుతాయి. భారతీయులంతా ఫైనల్‌ మ్యాచ్‌ (ICC World Cup Cricket 2023 Final Match) జపం చేస్తారు.  ఆదివారం రోజున, భారత్-ఆస్ట్రేలియా మధ్య తుది పోరు (India – Australia Cricket World Cup 2023 Final Match) జరుగుతోంది….

Read More

అహ్మదాబాద్‌కు విమాన టికెట్ రూ.40 వేలు, పండగ చేసుకుంటున్న విమాన సంస్థలు

[ad_1] Business News in Telugu: అహ్మదాబాద్ వేదికగా 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు (ICC World Cup Cricket 2023 Final Match) జరుగుతోంది. నవంబర్ 19న, ఆదివారం నాడు భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ (India – Australia World Cup Final Match) జరుగుతుంది. కొదమసింహాల్లాంటి ఈ రెండు జట్ల పోరును టీవీల్లో చూసే కంటే, ప్రత్యక్షంగా గ్రౌండ్‌లో ఉండి, బాల్‌-టు-బాల్‌ చూస్తే ఆ కిక్కే…

Read More

టీమ్‌ ఇండియా చెబుతున్న సంపద పాఠాలు, వీటిని పాటిస్తే డబ్బులో మునిగితేలొచ్చు!

[ad_1] Business News in Telugu: ఎదురులేని బండిలా క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది టీమ్‌ ఇండియా (team India). ఫైనల్‌ ల్యాప్‌కు చేరే దారిలో ఎదురైన ఘనాపాటీ జట్లను ఓవర్‌టేక్‌ చేసింది, ప్రత్యర్థి ప్లేయర్లకు దడ పుట్టించింది. పరిస్థితులకు తగ్గట్లు మారిపోవడం, జట్టుగా కలిసి ఆడటం, ఒక ప్లాన్‌ను ఫాలో కావడం, అడ్డంకులెదురైనా వెనకడుగు వేయకపోవడం ఇండియా విన్నింగ్‌ కార్‌కు నాలుగు చక్రల్లా పని చేశాయి.  క్రికెట్ మ్యాచ్‌ చూస్తున్నప్పుడు, మన ఫోకస్‌ సహజంగానే…

Read More

వరల్డ్‌ కప్‌తో దేశంలోకి డబ్బుల వరద, వేల కోట్లు వస్తాయని అంచనా

[ad_1] Cricket World Cup 2023: ప్రపంచంలోని ఖరీదైన టోర్నమెంట్స్‌లో ఒకటైన ICC క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023, ప్రస్తుతం, ఇండియా వేదికగా జరుగుతోంది. గురువారం (05 అక్టోబర్‌ 2023) ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో క్రికెట్‌ సమరం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లు దాదాపు నెలన్నర పాటు సాగుతాయి, నవంబర్‌ 19న ఫైనల్‌ పోరుతో ముగుస్తాయి.  క్రికెట్‌ ఆడే దేశాలతో పాటు ఆడని దేశాల్లోనూ ఈ ఆటకు ఫ్యాన్స్‌ ఉన్నారు. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా & పరోక్షంగా…

Read More

ఒక్కో సెకను రూ.3 లక్షలు, వరల్డ్‌ కప్‌ క్రికెట్‌లో ప్రకటనల ఖర్చు ఇది

[ad_1] Cricket World Cup: ప్రపంచంలోని అతి పెద్ద క్రీడా ఈవెంట్లలో ఒకటైన ICC క్రికెట్ ప్రపంచ కప్ ఈ రోజు (అక్టోబర్ 5, 2023‌) నుంచి ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీకి మన దేశం ఆతిథ్యం ఇస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరుగుతుంది. 2019 వరల్డ్‌ కప్‌ విజేత ఇంగ్లాండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య తొలి పోరుతో 2023 ICC క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు స్టార్టయ్యాయి. క్రికెట్ ప్రపంచ కప్…

Read More