ఆ ప్రాంతాన్ని సబ్బుతో క్లీన్ చేస్తున్నారా.. జాగ్రత్త..
పీరియడ్స్ టైమ్‌లో పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. కానీ, చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. పీరియడ్స్ టైమ్‌లోనే కాకుండా పీరియడ్స్ లేని సమయాల్లో యోని ప్రాంతాన్ని క్లీన్ చేసేందుకు సబ్బు, లోషన్స్ వాడతారు చాలా మంది. ఈ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు…