19 ఏళ్లకే వేల కోట్ల ఆస్తి, ఈ అమ్మాయి ప్రపంచంలోనే యువ బిలియనీర్‌

[ad_1] Worlds Youngest Billionaire: ఫోర్బ్స్ ఇటీవలే ప్రపంచ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఇందులో మొత్తం 2,781 మందికి చోటు దక్కింది. ఫ్రెంచ్ వ్యాపారవేత్త, లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ LMVH యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఫోర్బ్స్ బిలియనీర్స్‌ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచారు. 75 ఏళ్ల బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం నికర విలువ (సంపద విలువ) దాదాపు 233 బిలియన్‌ డాలర్లు. ఈ జాబితాలో.. ఎక్స్‌, స్టార్‌లింక్, టెస్లా కంపెనీల యజమాని ఎలాన్ మస్క్‌ పేరు సెకండ్‌…

Read More

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడీ వ్యక్తి – అంబానీ, అదానీ నంబర్‌ ఏంటో తెలుసా?

[ad_1] Forbes Richest List 2024: ఫోర్బ్స్, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాను ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. 2024 సంవత్సరం లిస్ట్‌ను కూడా రిలీజ్‌ చేసింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల సంఖ్య ఈ ఏడాది 200కు చేరింది. గత ఏడాది ఈ సంఖ్య 167 గా ఉంది. ఫోర్బ్స్ జాబితాలో ఉన్న భారతీయుల కోటీశ్వరుల మొత్తం సంపద దాదాపు 954 బిలియన్ డాలర్లు.  అగ్రస్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఫ్రెంచ్ వ్యాపారవేత్త, లగ్జరీ ఫ్యాషన్…

Read More