ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్’ SpiceJet, YES Bank, Tata Steel
Stock Market Today, 05 September 2023: యూఎస్ స్టాక్ మార్కెట్‌కు సోమవారం సెలవు, ట్రేడింగ్ జరగలేదు. దీంతో, ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలపై గ్లోబల్ ఇన్వెస్టర్లు దృష్టి పెట్టడంతో ఆసియా షేర్లు లోయర్ సైడ్‌లో ట్రేడ్ అయ్యాయి.…