Tata motors: కారు కొనాలనుకుంటున్నారా..? సమయం లేదు మిత్రమా..త్వరపడాల్సిందే!

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Tata
motors:

కారు
కొనాలని
చూస్తున్నారా..?
అందులోనూ
టాటా
మోటార్స్
వెహికల్
తీసుకోవాలనుకునే
వారు
త్వరపడాల్సిందే.
ఎందుకంటే
కంపెనీ
నుంచి

బ్యాడ్
న్యూస్
వచ్చింది.
దాదాపు
ఇంకో
రెండు
వారాల్లో
కార్ల
ధరలు
పెంచనున్నట్లు
టాటా
మోటార్స్
ప్రకటించింది.
అన్ని
మోడల్స్
మరియు
వేరియంట్స్
పై
పెరిగిన
ధరలు
త్వరలోనే
అమల్లోకి
రానున్నాయని
తెలిపింది.

టాటా
మోటార్స్
తన
ప్యాసింజర్
వెహికల్స్
విభాగంలోని
ఆయిల్
మరియు
ఎలక్ట్రిక్
కార్ల
ధరలు
పెంచనుంది.

నిర్ణయంతో
కొనుగోలుదార్లపై
0.6
శాతం
అధిక
భారం
పడనుంది.
జూలై
17
నుంచి
తాజా
పెంపు
అమల్లోకి
రానున్నట్లు
కంపెనీ
ప్రకటించింది.
ఇన్‌
పుట్
ఖర్చుల్లో
హెచ్చుతగ్గుల
కారణంగా
ధరలు
పెంచక
తప్పలేదని
పేర్కొంది.

Tata motors: కారు కొనాలనుకుంటున్నారా..? సమయం లేదు మిత్రమా..త

అయితే
ఇందులోనూ
వినియోగదారులకు
కొంత
ఉపశమనం
కలిగించేందుకు
సిద్ధమైంది.
జూలై
16లోపు
వాహనాలు
బుక్
చేసుకుని,
జూలై
31లోపు
డెలివరీ
తీసుకుంటే
ప్రస్తుత
ధరనే
పరిగణలోనికి
తీసుకుంటామని
వెల్లడించింది.
కాగా

ఏడాదిలో
టాటా
మోటార్స్
ధరలు
పెంచడం
ఇది
మూడోసారి
కావడం
గమనార్హం.
జనవరిలో
1.2
శాతం,
ఏప్రిల్
లో
0.6
శాతం
చొప్పున
పెంచగా,
ఇప్పుడు
మరో
0.6
శాతం
వడ్డించనుంది.

మార్చి
31తో
ముగిసిన
త్రైమాసికంలో
కంపెనీ
ఖర్చులు
భారీగా
పెరిగాయి.
కార్ల
తయారీలో
వినియోగించే
ఆయా
వస్తువుల
రేట్లు
పెరుగుదలతో,
దాని
ప్రభావం
వాహనాల
ధరలపై
పడింది.
అంతకు
ముందు
ఏడాదితో
పోలిస్తే
కంపెనీ
ఖర్చులు
దాదాపు
30
శాతం
పెరిగాయి.
వాహనాల
ఉద్గారాలను
పర్యవేక్షించేందుకు
పరికరాలను
అమర్చాలని
ప్రభుత్వం
ఆదేశించడం..
వాహనాల
ధరలు
పెరుగుదలకు
దారితీసినట్లు
భావిస్తున్నారు.

English summary

Tata motors increased passenger vehicles prices from July 17

Tata motors increased passenger vehicles prices from July 17

Story first published: Tuesday, July 4, 2023, 13:10 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *