Tata Motors: దూకుడుమీద టాటా మోటార్స్ EV సేల్స్.. ఏకంగా 60 శాతానికి విక్రయాలు

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Tata
Motors:

దేశంలోని
అతిపెద్ద
స్వదేశీ
వాహన
తయారీదారుల్లో
టాటా
మోటార్స్
ఒకటి.
ప్రైవేట్
కొనుగోలుదారులు
మరియు
వాణిజ్య
సంస్థలు
రెండింటికీ
అవసరమైన
విభిన్నమైన
వాహన
శ్రేణి
దీని
సొంతం.
PV
స్పేస్‌లో
కంపెనీ
మంచి
వృద్ధి
నమోదు
చేసింది.
గత
నెలలో
వాహన
విక్రయాలు
45
వేల
878
యూనిట్లు
కాగా..
గతేడాది

సంఖ్య
43
వేల
341
యూనిట్లుగా
ఉంది.
తద్వారా
5.8
శాతం
వార్షిక
వృద్ధిని
నమోదు
చేసింది.

YoY
వాల్యూమ్
వృద్ధి
2
వేల
537
యూనిట్లుగా
ఉంది.
కానీ
అంతకుముందు
నెల
విక్రయాల్లో
చూపించిన
జోరును
కొనసాగించడంలో
మాత్రం
విఫలమైంది.
ఏప్రిల్
2023లో
47
వేల
7
యూనిట్లను
సెల్
చేయగా..
మేలో
కేవలం
1,129కే
పరిమితమైంది.
అంటే
MoM
2.40
శాతం
మేర
క్షీణత
నమోదైంది.

Tata Motors: దూకుడుమీద టాటా మోటార్స్ EV సేల్స్.. ఏకంగా 60 శా

2023
మరియు
2024
చివరి
భాగంలో
పలు
కొత్త
లాంచ్‌
లకు
సిద్ధమైంది.
హారియర్
మరియు
సఫారి
SUVలతో
పాటు
నెక్సన్
సబ్
4m
SUV,
టాటా
కర్వ్
కాంపాక్ట్
SUV
వంటి
పలు
మోడల్స్
ఉన్నాయి.
వీటితో
పాటు
పంచ్
వంటి
మోడల్‌
కూడా
CNG
వేరియంట్‌
నుంచి
వచ్చే
అవకాశం
ఉంది.
PV
విభాగంలో
విక్రయించిన
మొత్తం
45
వేల
984
యూనిట్లలో..
5
వేల
805
ఎలక్ట్రిక్
వాహనాలు
టాటా
మోటార్స్
వాటాగా
ఉంది.

వీటిలో
Nexon
EV
ప్రైమ్,
Nexon
EV
మాక్స్,
టియాగో
EV
మరియు
టిగోర్
EV,
పంచ్
EV,
హారియర్
EV
మరియు
సఫారి
EV
కూడా
ఉన్నాయి.
టాటా
EV
అమ్మకాలు
మే
2022లో
విక్రయించబడిన
3
వేల
505
యూనిట్ల
నుంచి
సంవత్సరానికి
66
శాతం
వృద్ధి
చెందాయి.
టాటా
మోటార్స్
వాహనాలు
ఇప్పటికీ
CV
స్పేస్‌లో
అత్యధికంగా
అమ్ముడవుతున్నాయి.

English summary

Tata Motors EV sales up 66%

Tata Motors EV sales up 66%

Story first published: Saturday, June 3, 2023, 9:36 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *